ఊహ Imagination
- saidurga26366
- Jun 23, 2024
- 1 min read
నేను ఊహ ల్లో విహరిస్తుంట.గాలి మేడలు కడ్తుంట.జీవితం లో న్నెరవేర్చుకోలేని ఆశల్లో విహరిస్తుంటా.ఎవరికి చెప్పుకోలేని కోరికలు దేవుణ్ణి కొర్తుంట.నా ఆశ ల చీటిని దేవుని ముందు పెట్టుతుంట.
దేవుణ్ణి నెరవేర్చమంటా.కొన్ని నెరవేర్చాడు.
Comments